సీఎం కేసీఆర్‌పై అసభ్య వ్యాఖ్యలు.. వ్యక్తిపై కేసు నమోదు

హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, హోంమంత్రి మహమూద్ అలీపై అసభ్యకరరీతిలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. కిషన్‌బాగ్‌కు చెందిన హకీం సుఫీ షా కైరుద్దీన్‌పై సయీద్ లాయక్ అలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. కైరుద్దీన్ సోషల్ మీడియా వేదికల ద్వారా సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీపై అసభ్యకరంగా వ్యాఖ్యానిస్తూ వీడియోలు పోస్టు చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు అనుసరించి పోలీసులు కైరుద్దీన్‌పై ఐపీసీ సెక్షన్ 504 కింద కేసు నమోదు చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagtial Child | జగిత్యాల చిన్నారి ఘటనలో ట్విస్ట్.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని కలెక్టర్ పిటిషన్!
Prajwal | స్టార్ హీరోలు, నిర్మాతలనే ఆటపట్టించిన బుడ్డోడు .. ‘సమ్మర్ హాలిడేస్’ ఈవెంట్లో మరోసారి హైలైట్!
లైసెన్స్ లేకుండా బాణసంచా విక్రయిస్తే చర్యలు : గోదారి రవికుమార్
NZvIND: తొలి వన్డేలో న్యూజిలాండ్ 185 ఆలౌట్
Movies | నవంబర్లోనే సంక్రాంతి సందడి.. వరుసగా భారీ సినిమాల విడుదల, బాక్సాఫీస్ దగ్గర అసలైన పండగ!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

