నటి, మోడల్‌ను చంపేస్తామని బెదిరించిన వ్యక్తి అరెస్ట్
టీవీ నటి, బిగ్‌బాస్ ఓటీటీ ఫేం ఉర్ఫీ జావేద్‌ను చంపేస్తానని, లైంగిక దాడికి పాల్పడతానని బెదిరించిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
ముంబై : టీవీ నటి, బిగ్‌బాస్ ఓటీటీ ఫేం ఉర్ఫీ జావేద్‌ను చంపేస్తానని, లైంగిక దాడికి పాల్పడతానని బెదిరించిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఉర్ఫీ జావేద్‌కు పలుమార్లు ఫోన్లో బెదిరించిన వ్యక్తిని నవీన్ గిరిగా గుర్తించి అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవీన్ గిరిని అరెస్ట్ చేసిన గొరెగావ్ పోలీసులు అతడిపై ఐపీసీ సహా ఐటీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
నిందితుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్, ఇంటర్నెట్ సెన్సేషన్ ఉర్ఫీ జావేద్‌కు వాట్సాప్ ద్వారా బెదిరింపు మెసేజ్‌లు పంపుతుండేవాడు. మరోవైపు ఓ ప్రాజెక్ట్‌కు సంబంధించిన షూటింగ్లో పాల్గొనేందుకు దుబాయ్‌లో ఉన్న ఉర్ఫీ జావేద్‌ను దుబాయ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బహిరంగ ప్రదేశంలో అభ్యంతరకరమైన దుస్తులు ధరించినందుకు ఆమెను అరెస్ట్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో కురుచ దుస్తులను ఆ దేశంలో అనుమతించరు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- arrest
- MAN
- Uorfi Javed
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

