భార్య అనారోగ్యం, వైద్య ఖర్చులు భరించలేక హత్య

ముంబై: భార్య అనారోగ్యం, వైద్య ఖర్చులను భరించలేని భర్త ఆమెను హత్య చేశాడు. మహారాష్ట్రలోని పర్భాని జిల్లాలో ఈ దారుణం జరిగింది. ముద్గల్ గ్రామానికి చెందిన 45 ఏండ్ల వ్యక్తి ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నాడు. మరోవైపు భార్య బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నది. దీంతో భార్య అనారోగ్యంపై అతడు విసుగుచెందాడు. వైద్యం చేయించేందుకు డబ్బులు లేకపోవడంతో ఆమెను చంపాలనుకున్నాడు.
శనివారం రాత్రి పదునైన కత్తితో పొడిచి భార్యను హత్య చేశాడు. రక్తం అంటిన దుస్తులను ఇంటి సమీపంలో పడేసి వెళ్లిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రక్తం మరకలున్న దుస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం అతడ్ని అరెస్ట్ చేశాడు. హత్యతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

