రైతుబీమా కోసం.. తల్లిని చంపిన కొడుకు

పరిగి టౌన్ : పింఛన్ డబ్బుల కోసం తల్లితో గొడవపడి కన్నతల్లినే హత్యచేసిన కన్న కొడుకును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ లక్ష్మీరెడ్డి తెలిపారు. ఆదివారం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పరిగి మండల పరిధిలోని ఖుదావంద్‌పూర్ గ్రామానికి చెందిన ఎరోళ్ల భీమమ్మను కొడుకు బలవంత్, పింఛన్ డబ్బుల కోసం గొడవపడ్డాడు. అదే విధంగా తల్లిని చంపేస్తే రైతుబీమా డబ్బులు వస్తాయన్న దురాశతో శుక్రవారం రాత్రి తల్లితో గొడవపడి హత్య చేశాడు. అనంతరం ఏమి తెలియనట్లుగా తన తల్లి చనిపోయిందని పక్కనే ఉన్న తన చిన్నమ్మ రాములమ్మకు చెప్పడంతో ముందునుంచి బలవంత్పై అనుమానం ఉన్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బలవంత్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్యచేసినట్లు ఒప్పుకున్నాడు. దీంతో రిమాండ్ చేసి జైలుకు పంపినట్లు సిఐ తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
Gujarat: వీహెచ్‌పీ డిమాండ్‌తో.. ప్రభుత్వ మ్యాగ్జిన్ నుంచి వివాదాస్పద కవిత తొలగింపు
Jailer 2 | జైలర్ 2 బాక్సాఫీస్ సునామీ.. 11 రోజుల్లోనే రూ.700 కోట్లకు పైగా వసూళ్లు!
వాల్మీకి మహర్షి జీవితం పట్టుదలకు మారు పేరు : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
North Block: ఢిల్లీ నార్త్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం.. అదపులోకి మంటలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

