ఆర్థిక ఇబ్బందులతో తండ్రీకూతురు ఆత్మహత్య!
తండ్రీకూతురు ఆత్మహత్య! | విజయవాడ సత్యనారాయణపురం పరిధిలోని శ్రీనగర్ కాలనీలో తండ్రీకూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారని స్థానికులు పేర్కొంటున్నారు.

అమరావతి : అనుమానాస్పదంగా తండ్రీకూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విజయవాడ సత్యనారాయణపురం పరిధిలోని శ్రీనగర్ కాలనీలో శనివారం ఈ విషాద ఘటన జరిగింది.
ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారని స్థానికులు పేర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్న మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఆత్మహత్యకు ఆర్థిక సమస్యలే కారణమా.? లేక మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

