Hyderabad | రూ. 2.5 లక్షల విలువ చేసే ఎలక్ట్రానిక్ సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు సీజ్
Hyderabad | నగరంలోని పాతబస్తీలో ఎలక్ట్రానిక్ సిగరెట్లు, నిషేధించబడిన పొగాకు ఉత్పత్తులను దక్షిణ మండల పోలీసులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఘట్టీషేరాన్ ప్రాంతంలో లక్కీ కలెక్షన్ దుకాణంలో ఎలక్ట్రానిక్ సిగరెట్లు,

హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో ఎలక్ట్రానిక్ సిగరెట్లు, నిషేధించబడిన పొగాకు ఉత్పత్తులను దక్షిణ మండల పోలీసులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఘట్టీషేరాన్ ప్రాంతంలో లక్కీ కలెక్షన్ దుకాణంలో ఎలక్ట్రానిక్ సిగరెట్లు, నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.
దీంతో గురువారం సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆ దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా వెబ్ స్మోక్ సిల్వర్ బ్లాక్ ఈ-సిగరెట్లు(32 బాక్సులు), 1 జాయ్ డైమండ్ బేబీ టాయ్ ఈ-సిగరెట్లు(33 బాక్సులు), అల్ ఫక్రీ జ్యూస్ ఫ్లేవర్ 20 బాక్సులు(ఒక్కో బాక్సులో 10 బాటిల్స్ ఉంటాయి)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 2.5 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. దుకాణ యజమాని మహమ్మద్ జోహెబ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని నిలబడిన ‘రణబాలి’.. బాక్సాఫీస్ వద్ద రూ.82 కోట్ల గ్రాస్ కలెక్షన్లు!
Kaaka | ‘కాకా’ బిజినెస్‌లో మెగాస్టార్ రేంజ్.. తెలుగు రాష్ట్రాల హక్కులకు రూ.70 కోట్ల డిమాండ్!
Raaka | ఇంకా సగం పూర్తికాని ‘రాకా’ షూటింగ్.. బన్నీ ఫ్యాన్స్‌కు వెయిటింగ్ తప్పదా?
Kadem Project | కడెం ప్రాజెక్టు నుండి సాగునీటిని నిలిపివేసిన అధికారులు.. రైతుల ఆందోళన
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు : విజయ రమణారావు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

