ఐదేండ్ల బాలుడిపై ఇంటి యజమాని మనవడు లైంగిక దాడి

పాట్నా: ఐదేండ్ల బాలుడిపై ఇంటి యజమాని మనవడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బీహార్ రాజధాని పాట్నాలో ఈ ఘటన జరిగింది. రామకృష్ణనగర్ ప్రాంతంలోని ఒక ఇంట్లో అద్దెకు ఉండే బాలుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటి యజమానికి చెందిన 11 ఏండ్ల మనవడు తమ కుమారుడిపై మూడు నెలల కిందట లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించారు. ఈ విషయాన్ని తమ బాబు ఇటీవల చెప్పాడని తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ బాలుడికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
మరోవైపు ఇంటి యజమాని ఈ ఆరోపణలను ఖండించారు. తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న బాలుడి కుటుంబం గత నాలుగు నెలులుగా ఇంటి అద్దె చెల్లించడం లేదని ఆరోపించారు. దీంతో ఇంటిని ఖాళీ చేయాలని చెప్పడంతో తమ మనవడుపై తప్పుడు కేసు పెట్టారని విమర్శించారు. అయితే బాలుడికి నిర్వహించిన వైద్య పరీక్షల రిపోర్ట్ వచ్చిన తర్వాతే ఈ కేసులో అసలు వాస్తవం ఏమిటన్నది తెలుస్తుందని పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెడిషనల్ లుక్‌లోనూ గ్లామర్ ట్రీట్.. యాంకర్ స్రవంతి అదిరిపోయే ఫొటోషూట్!
Sandiyar | ‘చిత్తా’ దర్శకుడితో కమల్ హాసన్ కొత్త చిత్రం.. ‘సండియార్’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!
Chapri | స్లమ్ కుర్రాడి ప్రేమ కథా చిత్రంగా సరోజ్ కుమార్ ‘ఛప్రి’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!
Madarasi Rabbaru Bomma | ‘టైసన్ నాయుడు’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ విడుదల
AnaswaraRajan | ‘ఇట్లు అర్జున’ లో కీర్తి పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్ అవుతుంది: అనస్వర రాజన్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

