మంచిర్యాల జంట హత్యల కేసులో నిందితుల అరెస్టు
నిందితుల అరెస్టు | మంచిర్యాల జిల్లా బృందావన్ కాలనీలో ఈ నెల 18న జరిగిన తల్లీకుమార్తెల హత్య కేసును పోలీసులు ఛేదించారు.

మంచిర్యాల : మంచిర్యాల జిల్లా బృందావన్ కాలనీలో ఈ నెల 18న జరిగిన తల్లీకుమార్తెల హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్త విజయలక్ష్మి (47)తోపాటు భార్య రవీనా (23)ను ఆమె భర్త అరుణ్ కుమార్ మరో ఇద్దరితో కలిసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. గుంటూరు జిల్లా వాసి రోశయ్య, కృష్ణా జిల్లా వాసి సుబ్బారావు సహకారంతో అత్త, భార్యను అరుణ్ హతమార్చాడని పేర్కొన్నారు. హత్యల కోసమే వీరిద్దరిని అరుణ్ ఆన్లైన్లో పరిచయం చేసుకున్నాడు. బంగారం ఇస్తానని ఇద్దరికి ఆశచూపి హత్యకు పురికొల్పినట్లు దర్యాప్తులో గుర్తించామని పోలీసులు వెల్లడించారు. 6 నెలల క్రితమే రవీనాను అరుణ్ కుమార్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. వరకట్నం, కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరిని అంతమొందించాలని పథకం వేశాడని తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
G20 Nations | ఇంధన సరఫరాకు అంతరాయం కల్పించడాన్ని ఖండిస్తున్నాం : ఎస్ జైశంకర్
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
KTR | ఐడీబీఐ ఉద్యోగుల ఆందోళనలను ఎందుకు పట్టించుకోవడం లేదు..? కేంద్రం తీరుపై కేటీఆర్ ప్రశ్నలు
Rib Remodelling | నడుమును సన్నగా మార్చే రిబ్ రీమోడలింగ్ శస్త్ర చికిత్స.. అసలిదేమిటి.. ఏం చేస్తారు..?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

