ఆ ఇంజెక్షన్లు ఇచ్చి 8 ఏండ్లుగా అత్యాచారం
అత్యాచారం | ఓ బాలిక పట్ల ఓ నలుగురు వ్యక్తులు క్రూర మృగాల్లా ప్రవర్తించారు. కామోద్దీపనాలు కలిగించే ఇంజెక్షన్లు, ట్యాబెట్లు ఇచ్చి 8 ఏండ్లుగా

ముంబై : ఓ బాలిక పట్ల ఓ నలుగురు వ్యక్తులు క్రూర మృగాల్లా ప్రవర్తించారు. కామోద్దీపనాలు కలిగించే ఇంజెక్షన్లు, ట్యాబెట్లు ఇచ్చి 8 ఏండ్లుగా అత్యాచారం చేస్తూ వచ్చారు. ముంబైలోని అంధేరికి చెందిన ఓ యువతిని 8 ఏండ్ల క్రితం పొరుగింటి వారు కిడ్నాప్ చేశారు. అప్పుడు ఆమె ఇంటర్ చదువుతోంది. కిడ్నాప్ చేసిన తర్వాత ఆ బాలికకు కామోద్దీపనాలు కలిగించే ఇంజెక్షన్లు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఈ పాడు పనికి అతనికి భార్య కూడా సహకరించింది. దీంతో వారు పెట్టే హింస భరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో భార్యాభర్తలతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే పారిపోయినా, బయటకు విషయం చెప్పినా, తమ వద్ద వీడియోలను బయటపెడుతామని బాలికను బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బాలిక మరింత ఒత్తిడికి గురైంది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Girl Kidnap
- Mumbai
- Police
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

