బ్రెడ్ పనీర్ రోల్స్
ఆరు, పనీర్ తురుము: ఒక కప్పు, సన్నగా తరిగిన క్యాప్సికమ్: ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి, మిరియాల పొడి, ఆమ్చూర్, చాట్ మసాలా, కారం, వేయించిన జీలకర్ర పొడి: అర టీస్పూన్ చొప్పున, ఉప్పు: తగినంత, కొత్తిమీర తురుము: కొద్దిగా, వెన్న: ఒక టేబుల్ స్పూన్, గ్రీన్ చట్నీ: పావు కప్పు.
కావలసిన పదార్థాలు
బ్రెడ్ ైస్లెసెస్: ఆరు, పనీర్ తురుము: ఒక కప్పు, సన్నగా తరిగిన క్యాప్సికమ్: ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి, మిరియాల పొడి, ఆమ్చూర్, చాట్ మసాలా, కారం, వేయించిన జీలకర్ర పొడి: అర టీస్పూన్ చొప్పున, ఉప్పు: తగినంత, కొత్తిమీర తురుము: కొద్దిగా, వెన్న: ఒక టేబుల్ స్పూన్, గ్రీన్ చట్నీ: పావు కప్పు.
తయారీ విధానం
ఒక గిన్నెలో పనీర్ తురుము, క్యాప్సికమ్, ధనియాల పొడి, మిరియాల పొడి, ఆమ్చూర్, చాట్‌మసాలా, కారం, జీలకర్ర పొడి, ఉప్పు, కొత్తిమీర తురుము వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని పొడవైన కోఫ్తాల్లా చేసిపెట్టుకోవాలి. బ్రెడ్ ైస్లెసుల్ని అంచులు కట్ చేసి చపాతీ కర్రతో ఒకసారి ఒత్తి పైనుంచి గ్రీన్ చట్నీ రాసి,అప్పటికే సిద్ధంచేసుకున్న పనీర్ కోఫ్తాలను పెట్టి రోల్ చెయ్యాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి, వెన్న వేసి, వేడయ్యాక వీటిని వేసి సన్నని మంటపై రెండువైపులా కాల్చుకుంటే వేడివేడి బ్రెడ్ పనీర్ రోల్స్ సిద్ధం.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

