క్యారెట్ 65

కావలసిన పదార్థాలు:
క్యారెట్లు: మూడు (పెద్దవి), కార్న్‌ఫ్లోర్: రెండు టేబుల్ స్పూన్లు, మైదా: ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి: ఒక టీస్పూన్, సోయా సాస్: ఒక టీస్పూన్, ఫుడ్ కలర్: చిటికెడు, ఉప్పు: తగినంత, పచ్చిమిర్చి ముద్ద: అర టీస్పూన్, నూనె: సరిపడా.
తయారీ విధానం: ముందుగా క్యారెట్‌ను ముక్కలుగా కోసి, ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో కార్న్‌ఫ్లోర్ , సోయాసాస్, మిరియాలపొడి, మైదా, పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు, ఫుడ్ కలర్ వేసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి. ఈ పిండిలో ఉడికించిన క్యారెట్ ముక్కలను వేయాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి నూనె పోసి వేడయ్యాక ఒక్కో క్యారెట్ ముక్కనూ నూనెలో వేయించాలి. మరో కడాయిలో ఒక టీస్పూన్ నూనె వేసి వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసి కొద్దిగా వేయించి.. అందులో వేయించిన క్యారెట్ ముక్కలు వేసి కలిపి దించితే, వేడివేడి క్యారెట్ 65 రెడీ.
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
- Tags
- carrot
- special dish
- tasty food
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

