శాపాల నేపథ్య కథ
యష్ పూరీ, అపూర్వ రావు జంటగా నటిస్తున్న చిత్రం ‘హ్యాపీ ఎండింగ్'. కౌశిక్ భీమిడి దర్శకుడు. సిల్లీ మాంక్స్, హామ్స్ టెక్ సంస్థలు నిర్మించాయి. త్వరలో విడుదలకానుంది. ఇటీవల టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘శాపాల నేపథ్యంలో నడిచే వినోదాత్మక చిత్రమిది.
యష్ పూరీ, అపూర్వ రావు జంటగా నటిస్తున్న చిత్రం ‘హ్యాపీ ఎండింగ్’. కౌశిక్ భీమిడి దర్శకుడు. సిల్లీ మాంక్స్, హామ్స్ టెక్ సంస్థలు నిర్మించాయి. త్వరలో విడుదలకానుంది. ఇటీవల టీజర్‌ను విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘శాపాల నేపథ్యంలో నడిచే వినోదాత్మక చిత్రమిది. మన పురాణాల్లో శాపాలకు సంబంధించిన అనేక కథలు కనిపిస్తాయి. నేటి తరంలో ఓ అబ్బాయి శాపం బారిన పడితే ఏం జరిగిందన్నదే ఈ సినిమా కథాంశం.
ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఆద్యంతం ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది’ అన్నారు. ఓ పిల్లవాడు వ్యక్తిగా మారే వినూత్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, నేటి తరం వారికి బాగా కనెక్ట్ అవుతుందని హీరో యష్ తెలిపారు. నిర్మాత అనిల్ పల్లాల మాట్లాడుతూ ‘నూతన ప్రతిభను ప్రోత్సహిస్తూ మా బ్యానర్‌పై సినిమాలు తీస్తున్నాం. ‘హ్యాపీ ఎండింగ్’ టైటిల్ మాదిరిగానే అందరికి సంతోషాలను పంచే చిత్రమవుతుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డ్రగ్స్ దందాలో సంపాదించిన ఆస్తుల జప్తు!
ఇంద్-భారత్ రుణాల్లో రూ.2 వేల కోట్ల స్కామ్.. ఈడీ, సీబీఐకి మాజీ ఐపీఎస్ పీవీ సునీల్‌కుమార్ ఫిర్యాదు
ఫ్యాకల్టీని ఇష్టారీతిన తొలగించొద్దు : ఉన్నత విద్యామండలి
ఆన్లైన్లో ప్రైవేట్ టీచర్లు, పిల్లల హాజరు మానిటరింగ్
తల్లిదండ్రుల వాట్సాప్‌నకు ఎస్ఏ-1 ప్రోగ్రెస్కార్డు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

