Heroine childhood Still | టాలీవుడ్ భామ చిన్ననాటి ఫొటో..ఎవరో గుర్తుపట్టారా..?
హీరోహీరోయిన్ల త్రోబ్యాక్ ఫొటోలకు క్రేజ్ కూడా బాగానే ఉంటుంది. స్టిల్ లో కనిపిస్తున్న యాక్టర్ ఎవరు..? ఆ ఫొటో ఎప్పుడు దిగారు అని తెగ సెర్చ్ చేస్తుంటారు నెటిజన్లు. ఇపుడు కూడా అలాంటి ఫొటోనే ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది.
సోషల్మీడియాలో అప్పుడపుడు త్రోబ్యాక్ స్టిల్స్ (Through Back still) చక్కర్లు కొడుతుంటాయనే సంగతి తెలిసిందే. హీరోహీరోయిన్ల త్రోబ్యాక్ ఫొటోలకు క్రేజ్ కూడా బాగానే ఉంటుంది. స్టిల్ లో కనిపిస్తున్న యాక్టర్ ఎవరు..? ఆ ఫొటో ఎప్పుడు దిగారు అని తెగ సెర్చ్ చేస్తుంటారు నెటిజన్లు. ఇపుడు కూడా అలాంటి ఫొటోనే ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ తాజా స్టిల్లో కనిపిస్తున్న భామ ఎవరో గుర్తు పట్టారా..? మద్రాసు భామ రెజీనా కసాండ్రా (Regina Cassandra).
రెజీనా ఇన్స్టాగ్రామ్ ఖాతాలో వైట్ అండ్ వైట్ డ్రెస్లో ఉన్న క్యూటీ చైల్డ్ హుడ్ ఫొటో (bride dress)ను పోస్ట్ చేసింది. 40 రోజుల సంయమనం..ఇదిగో నేను వచ్చేశా అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. ఫొటోను బాగా గమనిస్తే రెజీనా పెళ్లికూతురు (క్రిస్టియన్) గెటప్ లో ఉండటం చూడొచ్చు. క్యూట్ క్యూట్గా ఉన్న రెజీనా చిన్ననాటి స్టిల్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. హహహ…యుక్తవయస్సులోనే పెళ్లి కూతురు అంటూ ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు.
ఓ మై గాడ్..మొదటి పవిత్ర కూటమి..మరో యూజర్ కామెంట్ పెట్టగా..ఇమ్మాక్యులేట్ హార్ట్ ఆఫ్ మేరీ, కిల్పాక్..వోటివ్ పుణ్యక్షేత్రం..అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. రెజీనా ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న సూర్పనగై, శాకిని డాకిని చిత్రాల్లో నటిస్తోంది. దీంతోపాటు బార్డర్, పార్టీచిత్రాల్లో నటిస్తోండగా..ఆచార్య చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

