యాక్షన్ థ్రిల్లర్ వాట్ ది ఫిష్
నిహారిక కొణిదెల, వెన్నెల కిషోర్, అదితి, జాన్సన్, హరినాథ్ పొలిచెర్ల తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వాట్ ది ఫిష్'. ‘వెన్ ద క్రేజీ బికమ్స్ క్రేజీయర్' ఉపశీర్షిక. వరుణ్ కోరుకొండ దర్శకుడు.
నిహారిక కొణిదెల, వెన్నెల కిషోర్, అదితి, జాన్సన్, హరినాథ్ పొలిచెర్ల తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వాట్ ది ఫిష్’. ‘వెన్ ద క్రేజీ బికమ్స్ క్రేజీయర్’ ఉపశీర్షిక. వరుణ్ కోరుకొండ దర్శకుడు. సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్లో అదితి, జాన్సన్, హరినాథ్ పొలిచెర్ల, సుస్మితా ఛటర్జీ, సత్య జాయిన్ అయ్యారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘యాక్షన్ కామెడీ థ్రిల్లర్ కథాంశమిది. ఇప్పటికే విడుదలైన నిహారిక కొణిదెల, వెన్నెల కిషోర్ ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌కు మంచి స్పందన లభించింది. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కిస్తున్నాం. వివిధ భారతీయ భాషల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతాన్నందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

