SAINDHAV | టాలీవుడ్ హీరో వెంకటేశ్ (Venkatesh) నటించిన తాజా చిత్రం సైంధవ్ (SAINDHAV). యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వెంకటేశ్ 75వ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రానికి హిట్ ఫేం శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహించాడు. సైంధవ్ 2024 జనవరి 13న సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఓపెనింగ్‌లో మంచి టాక్ తెచ్చుకుంది
తొలి రెండు రోజులు సూపర్ టాక్‌తో స్క్రీనింగ్ అయిన ఈ చిత్రం ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌తో రన్ అవుతోంది. ఫెస్టివల్ వీకెండ్ అయినప్పటికీ ఆక్యుపెన్సీ భారీ మొత్తంలో పడిపోయినట్టు ట్రేడ్ సర్కిల్ టాక్. సైంధవ్‌కు ఇప్పటివరకున్న స్పందన చూస్తుంటే రాబోయే రోజుల్లో మేకర్స్‌కు నష్టాలు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. నిర్మాతలు సేఫ్ జోన్లోకి రావాలంటే సైంధవ్ రూ.15 కోట్లకుపైగా వసూళ్లు చేయాల్సి ఉందట. అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తే వసూళ్లు వస్తాయా..? అన్నది ప్రశ్నగా మారినట్టు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి సైంధవ్ సేఫ్ జోన్లోకి వస్తుందా..? లేదా ..? అనేది చూడాలి.
చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్‌డ్రాప్ మిషన్ నేపథ్యంలో సాగే సైంధవ్‌లో జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలు పోషించారు. సైంధవ్‌లో శ్రద్ధా శ్రీనాథ్ మనోజ్ఞగా, రుహానీ శర్మ డాక్టర్‌గా, నవాజుద్దీన్ సిద్దిఖీ వికాస్ మాలిక్ పాత్రలో, కోలీవుడ్ యాక్టర్ ఆర్య మానస్ పాత్రలో కనిపించారు. సైంధవ్ మూవీని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి తెరకెక్కించగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.
బుజ్జి కొండవే సాంగ్ లుక్..
A song which will hit straight in the heart of every parent❤️#SAINDHAV 3rd Single #BujjiKondave out on 29th December❤️🔥#SaindhavOnJAN13th
Victory @VenkyMama #SsaraPalekar @ShraddhaSrinath @KolanuSailesh @Music_Santhosh #RamajogaiahSastry @charanproducer @Nawazuddin_S… pic.twitter.com/UdlWSVADyU
— BA Raju’s Team (@baraju_SuperHit) December 27, 2023
ఆండ్రియా జెర్మియా సైంధవ్ లుక్..
Team #Saindhav wishes the phenomenal performer, @andrea_jeremiah a very Happy Birthday❤️🔥
May your stunning presence continue to dazzle the audience on the silver screen 💥#SaindhavOnJAN13th
Victory @VenkyMama #SsaraPalekar @Nawazuddin_S @arya_offl @KolanuSailesh… pic.twitter.com/iGhsOIMC4p
— Niharika Entertainment (@NiharikaEnt) December 21, 2023
Some Sarada moments with the students of VVIT for the team #SAINDHAV 🤩🔥
Victory @VenkyMama had an amazing time playing cricket during the song launch ❤️
– https://t.co/dJoSzxK5F9#SaindhavOnJAN13th#SsaraPalekar @ShraddhaSrinath @KolanuSailesh @Nawazuddin_S @arya_offl… pic.twitter.com/yZkwGvxuDT
— BA Raju’s Team (@baraju_SuperHit) December 12, 2023
సరదా సరదాగా సాంగ్..
బస్‌లో వెంకటేశ్, శైలేష్ కొలను..
Team #SAINDHAV kicks off to Vijayawada for a spree of events today 💥
Get ready to shower all your Love ❤️#SaindhavOnJAN13th
Victory @VenkyMama #SsaraPalekar @Nawazuddin_S @arya_offl @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @NiharikaEnt… pic.twitter.com/7sdiDvB0p8
— BA Raju’s Team (@baraju_SuperHit) December 11, 2023
A busy day for team #Saindhav with a myriad of events in Vijayawada & Guntur ❤️🔥
The second single out today at 6:03 PM 💥#SaindhavOnJAN13th
Victory @VenkyMama #SsaraPalekar @Nawazuddin_S @arya_offl @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah… pic.twitter.com/qPIFZjR1PX
— BA Raju’s Team (@baraju_SuperHit) December 11, 2023
The team of #SAINDHAV will be visiting Vijayawada & Guntur tomorrow ❤️🔥
The second single will have a special launch amidst the energetic students 💥
2PM @ VVIT College
5PM @ KLU University#SaindhavOnJAN13thVictory @VenkyMama #SsaraPalekar @Nawazuddin_S @arya_offl… pic.twitter.com/TfGE5NU189
— Niharika Entertainment (@NiharikaEnt) December 10, 2023
Wrong Usage ట్రాక్..
The energetic voice of @AzizNakash and the super catchy Lyrics of @boselyricist will bring you the vibe of #WrongUsage to your playlists 🎶#SAINDHAV First Single on NOV 21st ❤️🔥
Music by @Music_Santhosh 🥁#SaindhavOnJAN13th 💥
Victory @VenkyMama @Nawazuddin_S @arya_offl… pic.twitter.com/UlZnrJ0RVl
— Niharika Entertainment (@NiharikaEnt) November 17, 2023
Everyday was a burst of energy on the sets of #Saindhav
This is how the song shoot went 😉
Get ready for @VenkyMama‘s MASS MOVES in #WrongUsage from NOV 21st ❤️🔥#SaindhavOnJAN13th 💥@Nawazuddin_S @arya_offl @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh… pic.twitter.com/EEgp1osK2W
— Sailesh Kolanu (@KolanuSailesh) November 16, 2023
సైంధవ్ ఫస్ట్ సింగిల్ లుక్ వైరల్..
75 days to go for #SAINDHAV💥
First single coming soon.#SAINDHAV#SaindhavOnJAN13th @Nawazuddin_S @arya_offl @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @NiharikaEnt @vboyanapalli @tkishore555 @maniDop @saregamasouth #Venky75 pic.twitter.com/5wyzz0nNa0
— Venkatesh Daggubati (@VenkyMama) October 30, 2023
సైంధవ్ సస్పెన్స్ అప్డేట్..
#SAINDHAV Marching with a MASSIVE UPDATE Tomorrow at 11:07 AM 🔥
Stay Tuned 💥
Victory @VenkyMama @Nawazuddin_S @arya_offl @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @NiharikaEnt @vboyanapalli @tkishore555 @maniDop #Venky75 pic.twitter.com/C2pGchiKzs
— Niharika Entertainment (@NiharikaEnt) October 4, 2023
మానస్ లుక్..
Meet @arya_offl as #MANAS in #SAINDHAV on the big screens from DECEMBER 22nd 🔥#SaindhavOn22ndDEC ❤️🔥 pic.twitter.com/8P05gHCHxQ
— Niharika Entertainment (@NiharikaEnt) August 30, 2023
శ్రద్ధా శ్రీనాథ్ మనోజ్ఞ లుక్..
Team #SAINDHAV wishes their MANOGNYA aka @ShraddhaSrinath a very Happy Birthday❤️
Her presence & performance both will have you hooked to the screens 💥
Victory @VenkyMama @Nawazuddin_S @arya_offl @KolanuSailesh @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @NiharikaEnt… pic.twitter.com/NgPRp2n2km
— Niharika Entertainment (@NiharikaEnt) September 29, 2023
నవాజుద్దీన్ సిద్దిఖీ లుక్..
Team #SAINDHAV wishes the National Award-Winning Actor @Nawazuddin_S a very Happy Birthday💥
&
Introducing him as the fearsome ‘Vikas Malik’❤️🔥#SaindhavOnDec22Victory @VenkyMama @KolanuSailesh @ShraddhaSrinath @iRuhaniSharma @andrea_jeremiah @Music_Santhosh @maniDOP… pic.twitter.com/HaFW8sbOKK
— Niharika Entertainment (@NiharikaEnt) May 19, 2023
ఇండిపెండెన్స్ డే స్పెషల్..
సైంధవ్ గ్లింప్స్ వీడియో..