Amala Paul | అమలాపాల్‌కు వెడ్డింగ్ ప్రపోజల్.. ఇంతకీ అతడెవరో తెలుసా..?
Amala Paul | మాలీవుడ్ నుంచి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న భామల్లో టాప్‌లో ఉంటుంది అమలాపాల్ (Amala Paul). పర్సనల్ లైఫ్‌లో అమలాపాల్ మరో కీలక ముందడుగు వేయబోతుందన్న వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
Amala Paul | బెజవాడ, లవ్ ఫెయిల్యూర్, నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండాపై కపిరాజు సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది అమలాపాల్ (Amala Paul). మాలీవుడ్ నుంచి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న భామల్లో టాప్‌లో ఉంటుంది అమలాపాల్. మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా మారిన అమలాపాల్ పర్సనల్ లైఫ్‌లో మరో కీలక ముందడుగు వేయబోతుందన్న వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంతకీ విషయమేంటనుకుంటున్నారా..? అమలాపాల్ మరో పెళ్లికి రెడీ అయింది. ఈ భామ పాపులర్ డైరెక్టర్ ఏఎల్ విజయ్ను 2014లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో 2017తో విజయ్ నుంచి విడాకులు తీసుకుంది. అప్పటినుంచి సింగిల్‌గా ఉన్న అమలాపాల్ కొత్త రిలేషన్‌షిప్‌ను షురూ చేసింది. మరి ఇంతకీ అతడు ఎవరనే కదా మీ డౌటు. అమలాపాల్ లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్ జగత్ దేశాయ్ (Jagat Desai).
బర్త్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా అమలాపాల్‌కు జగత్ దేశాయ్ వెడ్డింగ్ ప్రపోజల్ పెట్టగా.. ఓ కిస్‌తో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకేంటి త్వరలోనే అమలాపాల్ ఇంట వెడ్డింగ్ బెల్స్ మోగడం ఖాయమైనట్టేనని తాజా అప్డేట్తో క్లారిటీ వచ్చేసింది. వెడ్డింగ్‌పై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.
అమలాపాల్ ప్రస్తుతం మలయాళంలో Dvija సినిమాలో నటిస్తోంది. Aadujeevithamలో కూడా నటిస్తోండగా.. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దీంతోపాటు మరో సినిమాలో కూడా నటిస్తోంది.
వెడ్డింగ్ ప్రపోజల్ ఇలా..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

