మధ్యతరగతి అనుబంధాలకు దర్పణం
శివాజీ, వాసుకి ఆనంద్‌సాయి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘90s’. ‘ఏ మిడిల్‌క్లాస్ బయోపిక్'. ఆదిత్యహాసన్ దర్శకుడు. ఎంఎన్‌ఓసీ పతాకంపై రాజశేఖర్ మేడారం నిర్మిస్తున్నారు. జనవరి 5 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. శనివారం ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
శివాజీ, వాసుకి ఆనంద్‌సాయి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న వెబ్‌సిరీస్ ‘90s’. ‘ఏ మిడిల్‌క్లాస్ బయోపిక్’. ఆదిత్యహాసన్ దర్శకుడు. ఎంఎన్‌ఓసీ పతాకంపై రాజశేఖర్ మేడారం నిర్మిస్తున్నారు. జనవరి 5 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. శనివారం ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఇందులో లెక్కల మాస్టర్ చంద్రశేఖర్ పాత్రలో శివాజీ కనిపించారు. మధ్యతరగతి కుటుంబాల ఆనందాలు, సరదాలను ఆవిష్కరిస్తూ అలనాటి అందమైన జ్ఞాపకాలతో ట్రైలర్ ఆకట్టుకుంది.
90వ దశకం నాటి పరిస్థితులను ప్రతిబింబించేలా సెట్స్‌ను తీర్చిదిద్దారు. కథ వినగానే బాగా నచ్చిందని, మధ్యతరగతి అనుబంధాలను చక్కగా ప్రజెంట్ చేసిందని హీరో శివాజీ అన్నారు. ఈ సిరీస్‌లోని ప్రతీ పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని వాసుకి పేర్కొంది. కుటుంబ అనుబంధాలకు దర్పణంలా ఆకట్టుకుంటుందని దర్శకుడు ఆదిత్య హాసన్ అన్నారు. ఈ సిరీస్‌కు కెమెరా: అజీమ్ మహ్మద్, సంగీతం: సురేష్ బొబ్బిలి, నిర్మాత: రాజశేఖర్ మేడారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ott
- Sivaji
- Vasuki
- web series 90s
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

