War 2 Wrap | ‘వార్ 2’ షూటింగ్ కంప్లీట్.. హృతిక్ రోషన్ ఎమోషనల్ పోస్ట్
War 2 Shooting Complete | వార్ 2 సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 149 రోజుల పాటు సాగిన ఈ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, సినిమా కోసం పడిన కష్టాన్ని, చెమటను, గాయాలను గుర్తుచేసుకున్నారు.
War 2 Wrap | వార్ 2 సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 149 రోజుల పాటు సాగిన ఈ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, సినిమా కోసం పడిన కష్టాన్ని, చెమటను, గాయాలను గుర్తుచేసుకున్నారు.
వార్ 2 షూటింగ్ కంప్లీట్ అయిన నాకు ఎదో తెలియని భావన కలిగింది. 149 రోజుల విరామం లేని పోరాటం, యాక్షన్, డ్యాన్స్, రక్తం, చెమట, గాయాలు… ఇదంతా విలువైనదే! తారక్ సర్, మీతో కలిసి పనిచేయడం, మీతో కలిసి ఇంత ప్రత్యేకమైన చిత్రాన్ని రూపొందించడం చాలా గొప్ప గౌరవం. అద్వానీ కియారా, మీలోని ఆ డేంజరస్ సైడ్ చూసేందుకు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అద్భుతంగా ఉంది. ఆది, అయాన్ల అద్భుతమైన సినిమాటిక్ విజన్‌ని మీరంతా చూసేందుకు నేను వేచి ఉండలేను. వార్ 2 టీమ్‌కు, నటీనటులకు, సిబ్బందికి.. మీ టాలెంట్‌ని పంచుకున్నందుకు, ప్రతిరోజు మీ శాయశక్తులా కృషి చేసినందుకు ధన్యవాదాలు.
చివరగా.. కబీర్ పాత్రకు గుడ్ బై చెప్పడం ఎప్పుడూ కాస్త బాధగానే ఉంటుంది. మళ్లీ నార్మల్ అవ్వడానికి నాకు కొన్ని రోజులు పడుతుంది. ఆగస్టు 14, 2025న వార్ 2 సినిమాను మీ ముందుకు తీసుకురాబోతున్నామంటూ హృతిక్ వెల్లడించారు.
Feeling a mixed bag of emotions as the cameras stopped rolling for #War2. 149 days of relentless chase, action, dance, blood, sweat, injuries… and it was all WORTH IT!@tarak9999 sir it has been an honor to work alongside you and create something so special together.… pic.twitter.com/MWCm4QMPyd
— Hrithik Roshan (@iHrithik) July 8, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

