Sivakarthikeyan | సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Elections) తొలిదశ పోలింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం 7 గంటల నుంచి 21 రాష్ట్రాల్లో 102 స్థానాల్లో పోలింగ్ మొదలైంది. తమిళనాడులో సాధారణ ప్రజలతోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. కోలీవుడ్ స్టార్ యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) తన సతీమణితో కలిసి అందరితోపాటు క్యూలైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నాడు.
అనంతరం శివకార్తికేయన్ మాట్లాడుతూ.. ఓటు మనందరి హక్కు. మన విధి..తొలిసారి ఓ టు వేస్తున్న వారి నా అభినందనలు. మీ అభిమాన వ్యక్తికి ఓటేయండి. ఓటు బుల్లెట్ కన్న శక్తివంతమైనదని అబ్రహాం లింకన్ చెప్పిన విషయాన్ని అందరికీ గుర్తు చేశాడు శివకార్తికేయన్. మరోవైపు చెన్నైలోని సాలిగ్రామంలో సూపర్ స్టార్ రజనీకాంత్, తిరువన్మియూర్లో ప్రముఖ నటుడు అజిత్ కుమార్, విజయ్ సేతుపతి ఓటు వేశారు. స్టార్ యాక్టర్ ధనుష్ కూడా ఓటు వేశాడు. అందరూ తప్పకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని స్టార్ హీరోలు సాధారణ జనాలతో కలిసిపోయి సందేశం ఇస్తున్నారు.
ఓటింగ్లో సినీ తారలు…
#Sivakarthikeyan Anna #Election2024 pic.twitter.com/OZgTTV5By6
— Ashok Surya (@AshokSuryaOff03) April 19, 2024
#Dhanush Casted His Vote 👆🏻#LokSabhaElection2024 pic.twitter.com/TkliEzyUmF
— Kolly Corner (@kollycorner) April 19, 2024
No one can match his offline swag😎🔥 தல ❤️#Vidaamuyarchi #GoodBadUgly pic.twitter.com/j4r24iBLsl
— Mankatha7 (@mankatha07) April 19, 2024
#VijaySethupathi casted his vote✅🤝 pic.twitter.com/gyn6WXodVK
— AmuthaBharathi (@CinemaWithAB) April 19, 2024
Actor #VijaySethupathi cast his vote. #LokSabhaElections2024 pic.twitter.com/Q61PHA2h0Z
— George 🍿🎥 (@georgeviews) April 19, 2024
நடிகர் சிவகார்த்திகேயன் தனது வாக்கை செலுத்தினார்#Sivakarthikeyan |#Election2024 pic.twitter.com/c7oidpOMa0
— Tamil Diary (@TamildiaryIn) April 19, 2024
Self-made stars done the Democratic duties #setupstar 10 மணிக்கு வராரம் 😂
#Rajinikanth#Ajithkumar
#Sivakarthikeyan#Election2024 pic.twitter.com/ApIWWM7pFT— Gypsy 🎭 (@Gypsy_1809) April 19, 2024