VS10 | విశ్వక్సేన్ VS 10 టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్ టైం ఫిక్స్
VS10 | టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ (Vishwak Sen) నటిస్తోన్న సినిమాల్లో ఒకటి విశ్వక్ సేన్ 10 (VS 10). రవితేజ ముళ్లపూడి (డెబ్యూ) దర్శకత్వం వహిస్తున్నాడు. హై ఫోర్స్ ఇంజిన్ త్వరలోనే షురూ అవుతుంది.. అంటూ రిలీజ్ చేసిన పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది.
VS10 | టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ (Vishwak Sen) వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. విశ్వక్సేన్ నటిస్తోన్న సినిమాల్లో ఒకటి విశ్వక్ సేన్ 10 (VS 10). రవితేజ ముళ్లపూడి (డెబ్యూ) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. హై ఫోర్స్ ఇంజిన్ త్వరలోనే షురూ అవుతుంది.. అంటూ రిలీజ్ చేసిన పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది.
ఫన్ రైడ్ కోసం రెడీగా ఉండండి. VS 10 టైటిల్, ఫస్ట్ లుక్‌ను రేపు ఉదయం 11:11 గంటలకు లాంఛ్ చేయబోతున్నట్టు తెలియజేస్తూ.. కొత్త లుక్ విడుదల చేశారు. విశ్వక్సేన చేతిలో పానను పట్టుకొని పైకి చూపిస్తున్న స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ మూవీని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తల్లూరి నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.
విశ్వక్ సేన్ మరోవైపు ఛల్ మోహన్ రంగ ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ 11 (VS 11)వ సినిమాగా వస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి (Gangs of Godavari) లో నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్నారు. నేహా శెట్టి, అంజలి ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.
టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్ అప్డేట్..
Get ready for a real fun ride! 🚘💥#VS10 Title & First Look poster will be out Tomorrow @ 11:11 am#ProductionNo7
‘Mass ka Das’ @VishwakSenActor @Meenakshiioffl @itsRamTalluri @RaviTejaDirects @JxBe @SRTmovies @manojhreddydop @anwaraliedit pic.twitter.com/NFywyPFx64— Ram Talluri (@itsRamTalluri) March 28, 2024
Stylish & intense ‘Mass ka Das’ @VishwakSenActor ‘s #VS10 is hitting the road soon🚗
Title announcement & glimpse on August 6th. Watch out!🔥🔥#ProductionNo7@itsRamTalluri @RaviTejaDirects @Meenakshiioffl @JxBe @SRTmovies @manojhreddydop @anwaraliedit pic.twitter.com/rSkJV7lzAQ
— Ramesh Bala (@rameshlaus) July 23, 2023
VS 11 సెకండ్ షెడ్యూల్ పూర్తి..
2nd time I meet my Demi God darling Prabhas calling Personally and meet ❤️❤️ me and My wife
Thank you so much darling Prabhas
❤️❤️My Demi God Autograph#Prabhas❤️#JaiPrabhasAnna👑 #JaiAdipurush #HappyDeepavali @PrabhasRaju @TrendsPrabhas @TrendsRebelStar @Team_Prabhas pic.twitter.com/NkwxliDMBD
— Prabhas❤️ (@raj_prabhasfan) November 4, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

