Vishwak Sen | లేడీ గెటప్‌లో విశ్వక్సేన్.. ‘లైలా’ ఫస్ట్ లుక్ రిలీజ్
Laila Movie | ఈ ఏడాది గామి, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలతో హిట్లు అందుకున్న మాస్ కా దాస్ విశ్వక్సేన్ (Vishwaksen) ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇక విశ్వక్ నటిస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటి VS12. లైలా అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించబోతున్నాడు.
Laila Movie | ఈ ఏడాది గామి, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలతో హిట్లు అందుకున్న మాస్ కా దాస్ విశ్వక్సేన్ (Vishwaksen) ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇక విశ్వక్ నటిస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటి VS12. లైలా అనే టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించబోతున్నాడు.
ఈ చిత్రం నేడు అధికారికంగా పూజ కార్యక్రామలు పూర్తి చేసుకుంది. ఈ వేడుకకు.. దర్శక దిగ్గజం కే రాఘవేంద్ర రావు ముఖ్య అతిథిగా వచ్చి ముహూర్తం క్లాప్ కొట్టగా.. హరీష్ శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేసాడు. ఇక ఈ సినిమాలో విశ్వక్సేన్ లేడీ గెటప్‌లో కనిపించబోతున్నాడు. ఈ సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. ఆకాంక్ష శర్మ ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించబోతుందని ఇన్సైడ్ టాక్. తనిష్క్ బాగ్చి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా.. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నారు.
The pooja ceremony and launch of #Laila was a grand affair ❤️🔥
The legendary director @Ragavendraraoba Garu, blockbuster director @harish2you Garu and producer #VenkataSatishKilaru Garu graced the event to bless the team ✨
Shoot begins soon.
Grand release worldwide on February… pic.twitter.com/Vnztnh9BWP— Suresh PRO (@SureshPRO_) July 3, 2024
ఇవి కూడా చదవండి..
-
Hathras | హథ్రాస్ తొక్కిసలాట ఘటనలో బాధితులను పరామర్శించిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
-
Prithviraj Sukumaran | మహేష్ – రాజమౌళి సినిమాలో విలన్‌గా మలయాళ స్టార్ నటుడు.?
-
Taskin Ahmed: ఆ ఆరోపణలను ఖండించిన బంగ్లాదేశ్ బౌలర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

