Vishwak Sen | ‘లైలా’గా కనిపించబోతున్న విశ్వక్సేన్.. మోషన్ పోస్టర్ రిలీజ్
Laila Movie | మాస్ కా దాస్ విశ్వక్సేన్ (Vishwaksen) ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు హిట్ అందుకున్న ఈ హిరో మే 17న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అంటూ రాబోతున్నాడు.
Laila Movie | మాస్ కా దాస్ విశ్వక్సేన్ (Vishwaksen) ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు హిట్ అందుకున్న ఈ హిరో మే 17న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అంటూ రాబోతున్నాడు. అయితే ఈ కుర్ర హీరో పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా విశ్వక్ నటిస్తున్న తాజా ప్రాజెక్ట్‌లు వరుస అనౌన్స్మెంట్లు ఇస్తున్నాయి. ఇక విశ్వక్ నటిస్తున్న ప్రాజెక్ట్‌లలో ఒకటి VS12. ఈ ప్రాజెక్ట్‌ను భగవంత్ కేసరి లాంటి బ్లాక్ బస్టర్ హిట్టందించిన షైన్ స్క్రీన్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుండగా తాజాగా టైటిల్‌ను అనౌన్స్ చేశారు.
ఈ ప్రాజెక్ట్‌కు ‘లైలా’ అనే టైటిల్ ని పెట్టారు. ఇక ఈ సినిమాలో తాను లేడీ గెటప్‌లో కనిపించబోతున్నట్టు ప్రకటించాడు విశ్వక్సేన్. కొత్త దర్శకుడు రామ్ నారాయణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతుండగా.. ఆకాంక్ష శర్మ ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించబోతుందని ఇన్సైడ్ టాక్. తనిష్క్ బాగ్చి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా.. రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నారు.
The MASS KA DAS of the box office is turning the tables and taboos & coming as the elegant and graceful #Laila 🌸
Check out the Title announcement video now!
▶️ https://t.co/KRumHtaB9yHappy birthday, @VishwakSenActor ❤🔥
Directed by @RAMNroars
Starring #AkankshaSharma… pic.twitter.com/hDeVg7veBv— BA Raju’s Team (@baraju_SuperHit) March 29, 2024
విశ్వక్సేన్ మరోవైపు రవితేజ ముళ్లపూడి (డెబ్యూ) దర్శకత్వం వహిస్తున్న విశ్వక్ సేన్ 10 (VS 10) లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. హై ఫోర్స్ ఇంజిన్ త్వరలోనే షురూ అవుతుంది.. ఫన్ రైడ్ కోసం రెడీగా ఉండండి.. అంటూ మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది ఈ చిత్రాన్ని ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తల్లూరి నిర్మిస్తున్న ఈ మూవీకి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

