ఆర్యన్ ప్రేమగీతం
విష్ణు విశాల్ నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్'. ప్రవీణ్ కె. దర్శకుడు. శుభ్రా, ఆర్యన్ రమేష్ నిర్మాతలు. ఈ నెల 31న సినిమా విడుదల కానుంది.
విష్ణు విశాల్ నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’. ప్రవీణ్ కె. దర్శకుడు. శుభ్రా, ఆర్యన్ రమేష్ నిర్మాతలు. ఈ నెల 31న సినిమా విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా ఈ సినిమాలోని పాటను ఆదివారం మేకర్స్ విడుదల చేశారు. ‘పరిచయమే..’ అంటూ సాగే ఈ ప్రేమగీతాన్ని సామ్రాట్ రాయగా, జిబ్రాన్ స్వరపరిచి, అభి.వి, భృత్త లతో కలిసి ఆలపించారు.
హీరోహీరోయిన్ల ప్రేమప్రయాణాన్ని ఆవిష్కరించేలా ఈ పాట సాగింది. విష్ణు విశాల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన చిత్రంలో సెల్వరాఘవన్, శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: హరీశ్ కన్నన్, నిర్మాణం: విష్ణు విశాల్ స్టూడియోస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

