Virat Kohli Restaurant | హైదరాబాద్‌లో కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించిన విరాట్ కోహ్లీ.. ఎక్కడో తెలుసా.!
One 8 Commune Restaurant | టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. మైదానంలో పరుగుల వరద పారించే ఈ స్టార్ ఆటగాడు హైదరాబాద్‌లో తన కొత్త బ్రాంచ్‌ను స్టార్ట్ చేశాడు. విరాట్‌కు ఇంతకుముందే న్యూవా, వన్8 కమ్యూనీ పేరిట రెస్టారెంట్లు ఉన్న విషయం తెలిసిందే.
One 8 Commune Restaurant | టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కొత్త రెస్టారెంట్‌ను ప్రారంభించాడు. మైదానంలో పరుగుల వరద పారించే ఈ స్టార్ ఆటగాడు హైదరాబాద్‌లో తన కొత్త బ్రాంచ్‌ను స్టార్ట్ చేశాడు. విరాట్‌కు ఇంతకుముందే న్యూవా, వన్8 కమ్యూనీ పేరిట రెస్టారెంట్లు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా వన్8 కమ్యూనీకి సంబంధించి కొత్త బ్రాంచ్‌ను హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ప్రారంభించాడు. ఇక ఈ ఓపెనింగ్ వేడుకకు ఆర్సీబీ ఆటగాళ్లు వచ్చి సందడి చేశారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇందులో భారతీయ వంటకాలతో పాటు విదేశీ వంటకాలను అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తుంది.
హైదరాబాద్‌లో విరాట్ కోహ్లీ రెస్టారెంట్.. నేడే ప్రారంభం. pic.twitter.com/6bO1sgqRjU
— Telugu Scribe (@TeluguScribe) May 24, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

