కొత్తవాళ్లతో సినిమా
వినోద్ నువ్వుల హీరోగా నటిస్తూ, వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్ పతాకంపై ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తన ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లోని విద్యార్థులే ఇందులో కీలక పాత్రలు పోషిస్తారని ఆయన తెలిపారు. ప్రణయ్‌రాజ్ వంగరి దర్శకుడు.
వినోద్ నువ్వుల హీరోగా నటిస్తూ, వినోద్ ఫిల్మ్ అకాడమీ అండ్ స్టూడియోస్ పతాకంపై ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తన ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లోని విద్యార్థులే ఇందులో కీలక పాత్రలు పోషిస్తారని ఆయన తెలిపారు. ప్రణయ్‌రాజ్ వంగరి దర్శకుడు. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు ఎల్బీ శ్రీరామ్ క్లాప్ కొట్టగా, దర్శకుడు సునీల్‌కుమార్ రెడ్డి కెమెరా స్విఛాన్ చేశారు. అతిథులంతా చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. తన ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులతోనే ఈ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉందని, భవిష్యత్తులో ఈ సంస్థ నుంచి మరిన్ని సినిమాలు తీస్తామని హీరో, నిర్మాత వినోద్ నువ్వుల తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: నిక్కీ, సంగీతం: లలిత్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IL-76 Aircraft: చరిత్ర సృష్టించిన ఐఎల్-76 విమానం.. న్యోమా ఎయిర్‌ఫీల్డ్‌లో ల్యాండింగ్
Tholi Prema Katha | ‘తొలి ప్రేమ కథ’ థియేటర్లో చూడాల్సిన సినిమా.. టీజర్ అదుర్స్ : డైరెక్టర్ శైలేష్ కొలను!
Mamata Banerjee | రండి, మా పైనుంచే బుల్డోజర్లు నడపండి.. బెంగాల్ సర్కారుపై మమతాబెనర్జి ఫైర్..!
TB | టీబీ వ్యాధికి ఇక ఒకే ఒక్క ఇంజెక్షన్ చాలు.. సన్నాహాలు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ..
KTR | ఎత్తిపోతల పథకం టెండర్లలోనూ మంత్రి పొంగులేటి కంపెనీకి అనుచిత లబ్ధి : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

