విక్రమ్ యాక్షన్ ఎంటర్టైనర్
తమిళ అగ్ర హీరో విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వీర ధీర శూరన్'. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్ఆర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్నది.
తమిళ అగ్ర హీరో విక్రమ్ నటిస్తున్న తాజా చిత్రం ‘వీర ధీర శూరన్’. రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హెచ్ఆర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ సినిమా రెండో భాగం ‘వీర ధీర శూరన్-2’ టీజర్‌ను ఇటీవల విడుదల చేశారు. విక్రమ్ పాత్రలోని రెండు భిన్న పార్శాల్ని ఆవిష్కరిస్తూ టీజర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది.
విక్రమ్ నటన, యాక్షన్ సీక్వెన్స్‌లు హైలైట్‌గా నిలిచాయి. ఈ సినిమాలో ఎస్జే సూర్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, వినూత్న కథాంశంతో ఆకట్టుకుంటుందని, దీనికి ప్రీక్వెల్‌గా మొదటి భాగం ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: తేని ఈశ్వర్, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, నిర్మాత: రియా శిబు, దర్శకత్వం: అరుణ్ కుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

