Vikram | కేజీఎఫ్ లింక్తో విక్రమ్ కొత్త సినిమా.. క్రేజీ టాక్లో నిజమెంత ?
Vikram | కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Vikram) ప్రస్తుతం తంగలాన్ (Thangalaan)లో నటిస్తున్నాడని తెలిసిందే. ఇదిలా ఉంటే విక్రమ్ కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. సిద్దార్థ్ చిన్నా ఫేం ఎస్యూ అరుణ్ కుమార్ (SU Arun Kumar) దర్శకత్వంలో విక్రమ్ నెక్ట్స్ సినిమా ఉండబోతుందని తాజా సమాచారం.
Vikram | కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Vikram) ప్రస్తుతం పీరియాడిక్ యాక్షన్ డ్రామా తంగలాన్ (Thangalaan)లో నటిస్తున్నాడని తెలిసిందే. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ 2024 పొంగళ్ కానుకగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే విక్రమ్ కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. సిద్దార్థ్ చిన్నా ఫేం ఎస్యూ అరుణ్ కుమార్ (SU Arun Kumar) దర్శకత్వంలో విక్రమ్ నెక్ట్స్ సినిమా ఉండబోతుందని తాజా సమాచారం.
అంతేకాదు ఈ సినిమా కూడా తంగలాన్ మాదిరిగానే వాస్తవ సంఘటనల స్పూర్తితో రానుందట. తాజా టాక్ ప్రకారం బ్రిటీష్ ఇండియా కాలం నాటి ఘటనల నేపథ్యంలో ఉండనుండగా.. కోలార్ గోల్డ్ ఫీల్డ్ (కేజీఎఫ్) కనెక్టివిటీతో స్టోరీతో సాగనుందని జోరుగా టాక్ నడుస్తోంది. ప్రస్తుతం విక్రమ్-అరుణ్ కుమార్ సినిమా ప్రీ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ కొనసాగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనతోపాటు మరిన్ని వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తోన్న తంగలాన్ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తోంది.
డానియల్తో మాళవిక మోహనన్..
Super fun catching up with @DanCaltagirone in London after so many months! ☺️ Both of us are so excited for you guys to finally watch #Thangalaan ! Can’t wait ☺️ pic.twitter.com/1Svlm7xgD5
— Malavika Mohanan (@MalavikaM_) October 16, 2023
మాళవికా మోహనన్ తంగలాన్ లుక్..
Happy birthday Aarathi💥💥@MalavikaM_ stay happy😃💥 @officialneelam @StudioGreen2 #HBDMalavikaMohanan #Thangalaan pic.twitter.com/rxnANnGzbb
— pa.ranjith (@beemji) August 4, 2023
మాళవికామోహనన్ కర్రసాము..
. @MalavikaM_ practices Silambam, a form of Indian martial art which originated in Tamil Nadu!#MalavikaMohanan pic.twitter.com/YzqSXx2ASK
— Ramesh Bala (@rameshlaus) October 3, 2023
తంగలాన్ మేకింగ్ గ్లింప్స్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

