డివోషనల్ ‘కళింగ’
స్వీయ దర్శకత్వంలో ధృవ వాయు హీరోగా నటిస్తున్న చిత్రం ‘కళింగ’. ప్రగ్యా నయన్ కథానాయిక. మంగళవారం ఈ సినిమా టైటిల్ పోస్టర్ మరియు ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఆవిష్కరించారు.

టైటిల్ పోస్టర్లో లక్ష్మీ నరసింహా స్వామి ఉగ్రరూపంలో దర్శనమిస్తుండగా, హీరో చేతిలో కాగడా పట్టుకొని కనిపిస్తున్నారు. పోస్టర్‌ను బట్టి డివోషనల్ థ్రిల్లర్ కథాంశమిదని అర్థమవుతున్నది. ఇప్పటివరకు రానటువంటి వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, కథలోని మలుపులు ఉత్కంఠను పంచుతాయని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి నిర్మాతలు: దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!