Vijayakanth: విషమంగా విజయ్ కాంత్ ఆరోగ్యం..దుబాయ్‌కి తరలింపు..!

కోలీవుడ్ సీనియర్ హీరో, డీఎండీకే పార్టీ అధినేత కెప్టెన్ విజయ్ కాంత్ కొద్దిరోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా ఆయన ఆరోగ్యం అస్సలు బాగుండడం లేదు. సెకెండ్ వేవ్‌లో ఆయన కరోనా బారినపడి కోలుకున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ప్రసంగాలు చేయలేక ప్రజలకు చేతితో సైగలు చేస్తూ నామమాత్రంగా ప్రచారం నిర్వహించారు.
ప్రస్తుతం విజయ్ కాంత్ ఆరోగ్యం విషమంగా మారిందని టాక్. అతను నిలుచునే పొజీషన్లో కూడా లేడట. మాట్లాడే సామర్ధ్యం కూడా తగ్గిందని అంటున్నారు. మెరుగైన చికిత్స కోసం విజయకాంత్ కుమారుడు షణ్ముగ పాండియన్ తండ్రిని దుబాయ్ తీసుకెళ్లారట. విజయ్ కాంత్ ఆరోగ్య పరిస్థితి కాస్త ఇబ్బందిగా మారినట్టు తెలుస్తోంది.
కొంత కాలంగా విజయ్ కాంత్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కరోనా నుండి కోలుకున్న తర్వాత మళ్లీ ఆయనకు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో ఇప్పుడు అత్యవసరంగా దుబాయ్ తీసుకెళ్లారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సన్నిహితులు ప్రార్ధిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Health
- Vijaykanth
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

