మా ఇద్దరిని విడదీయండి!
విజయ్ సేతుపతి, నిత్యామీనన్ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ డ్రామా ‘సార్ మేడమ్'. ’ఏ రగ్గ్డ్ లవ్‌స్టోరీ8 ఉపశీర్షిక. పాండిరాజ్ దర్శకుడు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘నాతో వస్తే లైఫ్ ఎలా ఉంటుందోనని ఆలోచించకుండా నేనే కావాలని వచ్చేశావు.
విజయ్ సేతుపతి, నిత్యామీనన్ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ డ్రామా ‘సార్ మేడమ్’. ’ఏ రగ్గ్డ్ లవ్‌స్టోరీ8 ఉపశీర్షిక. పాండిరాజ్ దర్శకుడు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘నాతో వస్తే లైఫ్ ఎలా ఉంటుందోనని ఆలోచించకుండా నేనే కావాలని వచ్చేశావు. మా అమ్మానాన్నే నన్ను ఇలా చూసుకోలేదని వాళ్లే తిట్టుకునే విధంగా నిన్ను చూసుకుంటా’ అంటూ విజయ్ సేతుపతితో సంభాషణతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది.
దంపతుల మధ్య వచ్చే గొడవలు హాస్యాన్ని పండించాయి. ‘మా ఇద్దరినీ విడదీయండి’ అంటూ నిత్యామీనన్ చెప్పిన డైలాగ్‌తో కథ ఆనూహ్య మలుపు తీసుకోవడం ఇంట్రెస్టింగ్గా ఆనిపించింది. చక్కటి హాస్యం, భావోద్వేగాలతో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్, నిర్మాతలు: సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్, దర్శకత్వం: పాండిరాజ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘యువత డ్యాన్స్ ప్రతిభకు సువర్ణావకాశం’
Diwali Special | దీపావళి స్పెషల్.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
AP Election Results | ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు ఫలితాల్లో కొనసాగుతున్న కూటమి హవా
‘మురుసు తుఫాన్ బాధిత రైతులను తక్షణమే ఆదుకోవాలి’
Manne Krishank | రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్‌రెడ్డికి మెమొరీ లాస్.. అందుకే ఇన్‌కం ట్యాక్స్ కట్టలేదట: మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

