Kingdom | ఓవర్సీస్లో దుమ్ము రేపుతున్న విజయ్ దేవరకొండ.. సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన కింగ్డమ్
Kingdom | యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కింగ్డమ్’. జులై 31న గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందగా, ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య నిర్మించారు.
Kingdom | యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘కింగ్డమ్’. జులై 31న గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందగా, ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే, కీలక పాత్రల్లో సత్యదేవ్, వెంకటేష్ నటిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా కోలీవుడ్ రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ పని చేయడం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం రేపు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది
ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ పొందాయి. ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో రికార్డులు తిరగరాసింది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ – సత్యదేవ్‌ల మధ్య వచ్చే సెంటిమెంట్, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమా పై అంచనాలు పీక్స్‌కి చేరాయి.ఇక అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు నమోదవుతున్నాయి. బుక్ మై షో వేదికగా ఇప్పటికే లక్షకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు మేకర్స్ ప్రకటించారు. యూఎస్‌లో జూలై 30న ప్రీమియర్ షోలు ప్రారంభం కానుండగా, ఇప్పటివరకు 20,000 టికెట్లు అమ్ముడైపోయినట్లు సమాచారం.
కెనడాలో 1,534 టికెట్లు సేలైనట్లు కూడా మేకర్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఈ లెక్కల్ని చూస్తే సినిమాపై ఉన్న అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో స్పష్టంగా తెలుస్తోంది. ‘కింగ్డమ్’లో చాలా కాలం తర్వాత విజయ్ మాస్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపించబోతున్నారు. ట్రైలర్లో విజయ్ పవర్ఫుల్ యాక్షన్ అవతారం, సత్యదేవ్‌తో ఎమోషనల్ సీన్లు అభిమానుల్ని ఆకట్టుకున్నాయి. ఇటీవల జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లో విజయ్ మాట్లాడుతూ,”ఈ సినిమా నా ఫ్యాన్స్‌కు కావాల్సిన విజయాన్ని ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాను” అన్నారు. ఫ్యాన్స్ కూడా మూవీపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ నుండి వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్‌లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

