విజయ్ దేవరకొండను 11 గంటల పాటు విచారించిన ఈడీ
Vijay Devarakonda | టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు 11 గంటల పాటు విచారించారు. లైగర్ సినిమా ఆర్థిక లావాదేవీలపై విజయ్ను ప్రశ్నించారు. విచారణ ముగిసిన అనంతరం విజయ్ దేవరకొండ ఇంటికి
Vijay Devarakonda | టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు 11 గంటల పాటు విచారించారు. లైగర్ సినిమా ఆర్థిక లావాదేవీలపై విజయ్ను ప్రశ్నించారు. విచారణ ముగిసిన అనంతరం విజయ్ దేవరకొండ ఇంటికి తిరిగి వెళ్లారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈడీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. వాళ్లు రమ్మన్నారు.. నేను వెళ్లాను అని తెలిపారు. నా జీవితంలో ఇదో అనుభవం అంటూ పేర్కొన్నారు. ఈడీకి పూర్తిగా సహకరించాను. మళ్లీ రమ్మని చెప్పలేదు అని విజయ్ దేవరకొండ స్పష్టం చేశారు. ఇటీవల పూరీ జగన్నాథ్, ఛార్మిని కూడా ఈడీ అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

