నయనతారలో తనకు నచ్చిన విషయం బయటపెట్టిన ప్రియుడు

కోలీవుడ్ మోస్ట్ లవబుల్ పెయిర్స్ లో నయనతార- విఘ్నేష్ శివన్ జంట ఒకటి. కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంట త్వరలో పెళ్లి పీటలెక్కనుంది. వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాదే ఉంటుందని అందరు భావించిన అది జరిగేలా కనిపించడం లేదు. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్‌గా మారే ఈ జంట నిత్యం అందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటారు.
లాక్డౌన్ వలన షూటింగ్స్ లేకపోవడంతో ఇంటికే పరిమితమైన విఘ్నేష్ శివన్ తన ఫాలోవర్స్‌తో కొద్ది సేపు ముచ్చటించారు. నెటిజన్స్ అడిగిన చాలా ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చారు. ఇందులో నయనతారతో మీరు దిగిన ఫోటో, అందులో మీకు బాగా నచ్చిన ఫోటో ఏది అని ప్రశ్నించారు. ఇంకో నెటిజన్ అయితే.. నయన్‌లో ఏ లక్షణం మీకు చాలా ఇష్టమని అడిగేశాడు. దీనికి నయనతారలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు చాలా ఇష్టమని విఘ్నేష్ శివన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- love
- Nayanthara
- vignesh shivn
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

