వినోదాల హంగామా

వెంకటేష్, వరుణ్‌తేజ్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘ఎఫ్-3’. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. తమన్నా, మెహరీన్ కథానాయికలు. కరోనా సెకండ్‌వేవ్ కారణంగా వాయిదా పడ్డ చిత్రీకరణను శుక్రవారం పునఃప్రారంభించారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘హైదరాబాద్‌లో షెడ్యూల్ ప్రారంభించాం. సెట్లో కొవిడ్ నిబంధనల్ని పాటిస్తూ చిత్రీకరణ జరుపుతున్నాం. వెంకటేష్, వరుణ్‌తేజ్‌తో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. వినోదాల విందుగా ఈ సినిమా అందరిని ఆకట్టుకుంటుంది’ అన్నారు. “ఎఫ్-2’ చిత్రానికి మించిన నవ్వుల్ని పంచుతుంది. వీలైనంత త్వరగా షూటింగ్‌ను పూర్తిచేయాలనుకుంటున్నాం’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్, ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, రచనా సహకారం: ఎస్.కృష్ణ, అడిషినల్ స్క్రీన్‌ప్లే: ఆది నారాయణ, నారా ప్రవీణ్, రచన-దర్శకత్వం: అనిల్ రావిపూడి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

