Venkatesh | లవ్లీ హస్బెండ్ ప్రేమాట.. ఐశ్వర్య రాజేష్‌తో వెంకటేశ్ మెలొడి సాంగ్
వెంకటేశ్ ఫ్యామిలీ సినిమా చేస్తే హిట్ పక్కా. కాస్త విరామం తర్వాత ఆయన లవ్లీ హస్బెండ్‌గా కనిపించనున్నారు. అపజయం ఎరుగని అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో, శిరీష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Venkatesh | వెంకటేశ్ ఫ్యామిలీ సినిమా చేస్తే హిట్ పక్కా. కాస్త విరామం తర్వాత ఆయన లవ్లీ హస్బెండ్‌గా కనిపించనున్నారు. అపజయం ఎరుగని అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో, శిరీష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతున్నది.
అక్కడి అందమైన ప్రదేశాల్లో వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్‌లపై బ్యూటిఫుల్ మెలొడి సాంగ్‌ని దర్శకుడు అనిల్ రావిపూడి చిత్రీకరిస్తున్నారు. భాస్కరభట్ల రాసిన ఈ పాటను భీమ్స్ సిసిరోలియో స్వరపరిచారు. భార్యాభర్తల ప్రేమను తెలిపే ఉత్తమమైన పాటల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని, సంగీతం, సాహిత్యంతోపాటు కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ లవ్లీ డాన్స్ మూమెంట్స్ ఈ పాటకు హైలైట్‌గా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు.
వెంకటేశ్ మాజీ పోలీసు అధికారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన భార్యగా ఐశ్వర్య రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షి చౌదరి కనిపించనున్నారు. ఉపేంద్ర లిమాయే, రాజేంద్రప్రసాద్, సాయికుమార్, నరేశ్, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harsha Chemudu | ట్రెండింగ్‌లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
Regime Change: అధికార మార్పిడి జరగాలన్న ప్రశాంత్ భూషణ్.. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించిన అభిజీత్ దీప్కే
90 Hours Fasting | 90 గంటల పాటు నిరంతరాయంగా ఉపవాసం ఉండడం సాధ్యమేనా.. డాక్టర్లు ఏమంటున్నారు..?
Parliament: డీలిమిటేషన్, వుమెన్స్ కోటా బిల్లులు.. ఈనెలలోనే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

