Veera Dheera Sooran | తెన్‌కాశిలో సందడి చేస్తున్న విక్రమ్ ‘వీర ధీర శూరన్’ టీమ్
Veera Dheera Sooran | తమిళ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) తంగలాన్ తర్వాత వరుస ప్రాజెక్ట్‌లను ఒకే చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఒకటి ‘వీర ధీర శూరన్’. ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హెచ్.ఆర్.పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు నిర్మిస్తుంది.
Veera Dheera Sooran | తమిళ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) తంగలాన్ తర్వాత వరుస ప్రాజెక్ట్‌లను ఒకే చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఒకటి ‘వీర ధీర శూరన్’. ఎస్.యు.అరుణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను హెచ్.ఆర్.పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు నిర్మిస్తుంది. విక్రమ్ బర్త్ డే సందర్భంగా ఇటీవలే టైటిల్ టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్‌కు ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించి సాలిడ్ అప్డేట్ను ఇచ్చారు మేకర్స్.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తమిళనాడు పశ్చిమ కనుమల్లోని అతి సుందరమైన తెన్‌కాశిలో జరుగుతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ మూవీలోని ప్రధాన భాగం ఇక్కడనే షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలిపింది. ఇక విక్రమ్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో మలయాళ విలక్షణ నటుడు సిద్ధికీతో పాటు ఎస్.జె.సూర్య, దుశరా విజయన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి తేని ఈశ్వర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
#VeeraDheeraSoora – Shoot happening in scenic Tenkasi@chiyaan #Kaali #காளி
An #SUArunkumar Picture
A @gvprakash musical@iam_SJSuryah #surajvenjaramoodu @officialdushara @thenieswar @editor_prasanna @winanoath @tuneyjohn #CSBalachandar @riyashibu_ @hr_pictures… pic.twitter.com/5sS6TRu87M
— Sonia Arunkumar (@rajakumaari) May 11, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

