సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఫియర్’
కథానాయిక వేదిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఫియర్' చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హరిత గోగినేని దర్శకత్వం వహిస్తున్నారు.
కథానాయిక వేదిక ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఫియర్’ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హరిత గోగినేని దర్శకత్వం వహిస్తున్నారు. దత్తాత్రేయ మీడియా పతాకంపై ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. అరవింద్‌కృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు కరుణాకరన్ క్లాప్‌నిచ్చారు. దర్శకురాలు హరిత గోగినేని చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశమిది. సీట్ఎడ్జ్ థ్రిల్లర్‌గా ఉత్కంఠను పంచుతుంది. ఏడాది పాటు కష్టపడి ఈ స్క్రిప్ట్ సిద్ధం చేశాను’ అని చెప్పింది. సినిమాలో తన పాత్ర భిన్న కోణాల్లో సాగుతుందని కథానాయిక వేదిక తెలిపింది. జయప్రకాష్, పవిత్రా లోకేష్, అనీష్ కురువిల్ల, షాయాజీ షిండే, సత్యకృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఐ.ఆండ్రూ, ఆర్ట్: రాజీవ్ నాయర్, సంగీతం: అనూప్‌రూబెన్స్, సహనిర్మాత: సుజాత రెడ్డి, రచన-దర్శకత్వం: హరిత గోగినేని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘విద్యార్థులకు నిర్దేశిత మెనూ తప్పనిసరిగా అమలు చేయాలి’
‘సాగునీటి తరలింపును అడ్డుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం’
Notices | ధాన్యం బకాయిలు చెల్లించాలని రైస్ మిల్ యజమానికి నోటీసులు
mother kills son | మరో కులం మహిళను పెళ్లి చేసుకుంటానన్న కొడుకు.. హత్య చేసిన తల్లి
High Blood Pressure | చలికాలంలో బీపీ పెరుగుతుందా..? మందుల డోసు పెంచి వేసుకోవాలా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

