Gandeevadhari | స్పై థ్రిల్లర్‌గా గాంఢీవధారి.. ఉత్కంఠగా ట్రైలర్
Gandeevadhari | వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ఎస్వీసీసీ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించారు. ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో వరుణ్‌తేజ్ ైస్టెలిష్ లుక్స్‌తో కనిపించారు.
Gandeevadhari | వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ఎస్వీసీసీ పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించారు. ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం టీజర్‌ను విడుదల చేశారు. ఇందులో వరుణ్‌తేజ్ ైస్టెలిష్ లుక్స్‌తో కనిపించారు. ఆద్యంతం యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ ఉత్కంఠగా సాగింది. సాంకేతికంగా కూడా ఉన్నతంగా కనిపించింది.
దర్శకుడు మాట్లాడుతూ ‘దేశ రక్షణ విషయంలో తలెత్తిన ఓ పెద్ద సమస్య నుంచి కాపాడటానికి అర్జున్ అనే వ్యక్తి ముందుకొస్తాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేమిటి? ఇంతకి అర్జున్ చేపట్టిన ఆపరేషన్ వెనకున్న లక్ష్యమేమిటన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. స్పై థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది’ అన్నారు. వరుణ్‌తేజ్ కెరీర్లోనే భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతాన్నందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

