మారుతి దర్శకత్వంలో?
వరుణ్‌తేజ్ నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘కొరియన్ కనకరాజు’ ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సినిమా తర్వాత ఆయన తన సోదరి నిహారిక నిర్మిస్తున్న ‘బరి’ సినిమా షూట్‌లోకి ఎంట్రీ ఇస్తారు. ‘కమిటీ కుర్రోళ్లు’ఫేం యదువంశీ ఈ సినిమాకు దర్శకుడు.
వరుణ్‌తేజ్ నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘కొరియన్ కనకరాజు’ ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సినిమా తర్వాత ఆయన తన సోదరి నిహారిక నిర్మిస్తున్న ‘బరి’ సినిమా షూట్‌లోకి ఎంట్రీ ఇస్తారు. ‘కమిటీ కుర్రోళ్లు’ఫేం యదువంశీ ఈ సినిమాకు దర్శకుడు. పనిలోపనిగా ఆ తర్వాత చేసే సినిమాను కూడా వరుణ్‌తేజ్ లైన్లో పెట్టబోతున్నారని ఇన్సైడ్ టాక్.
ఇటీవలే వరుణ్‌కి దర్శకుడు మారుతి కథ వినిపించారట. ఈ కథ వరుణ్‌తేజ్‌కి కూడా బాగా నచ్చిందని ఫిల్మ్ వర్గాల టాక్. అయితే.. ఆయన నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ అయితే రాలేదు. అన్నీ కుదిరితే.. ‘బరి’ చిత్రం షూటింగ్ పూర్తయ్యాక ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందని వినికిడి. ఈ సినిమాను ఎవరు నిర్మిస్తారు? అనే విషయం తెలియాల్సిఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

