Krishna Vrinda Vihari | ‘వర్షంలో వెన్నెల్లా’ మేకింగ్ వీడియో రిలీజ్.. సాంగ్ కోసం మూవీ టీం అంత కష్టపడ్డారా?
Varshamlo Vennella Song Making Video | ఫలితం ఎలా ఉన్నా విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు నాగశౌర్య. కెరీర్ ఆరంభం నుండి కథల ఎంపికలో వేరియేషన్ చూపిస్తూ టాలీవుడ్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుడు కావలెను, లక్ష్య వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌ల తర్వాత కృష్ణ వ్రింద విహారితో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అనీష్ కృష్ణ దర్వకత్వం వహించిన ఈ చిత్రం పలు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవలే మేకర్స్ ఈ సినిమాను సెప్టెంబర్ 23న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో మేకర్స్ వరుసగా అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ చిత్రంలోని వర్షంలో వెన్నెల్లా పాట మేకింగ్ వీడియోను విడుదల చేశారు.
ఇప్పటికే విడుదలైన వర్షంలో వెన్నెల్లా లిరికల్ సాంగ్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. కాగా తాజాగా మేకర్స ఈ పాట మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ పాట కోసం చిత్రబృందం పడిన కష్టం మేకింగ్ వీడియోలో కనిపిస్తుంది. అలాంటి వాతావరణంలో సాంగ్‌ను షూట్ చేశారంటే.. సినిమాపై వాళ్ళకి ఎంత ప్రేముందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. షిర్లే సేథియా హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందించాడు. ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా ముల్పూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

