హాలీవుడ్లో వరలక్ష్మి శరత్‌కుమార్
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ హాలీవుడ్లో అడుగుపెట్టారు. ప్రఖ్యాత బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ సరసన ‘రిజానా - ఎ కేజ్డ్ బర్డ్' అనే హాలీవుడ్ సినిమాలో ఆమె నటించారు. నిజజీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి చంద్రన్ రత్నం దర్శకుడు. శ్రీలంకలో ఈ సినిమా చిత్రీకరించబడింది.
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ హాలీవుడ్లో అడుగుపెట్టారు. ప్రఖ్యాత బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ సరసన ‘రిజానా – ఎ కేజ్డ్ బర్డ్’ అనే హాలీవుడ్ సినిమాలో ఆమె నటించారు. నిజజీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి చంద్రన్ రత్నం దర్శకుడు. శ్రీలంకలో ఈ సినిమా చిత్రీకరించబడింది. ఈ ప్రాజెక్ట్ గురించి వరలక్ష్మి శరత్‌కుమార్ మాట్లాడుతూ ‘ఆస్కార్ అవార్డు గెలుచుకున్న గొప్ప నటుడు జెరెమీ ఐరన్స్‌తో కలిసి పనిచేయడం నా అదృష్టం.
ఈ సినిమా వల్ల నా కల నెరవేరింది. ‘లయన్ కింగ్’ సినిమాలో స్కార్ పాత్రకు ఆయనే వాయిస్ ఇచ్చారు. డైలాగులన్నీ గుర్తుండిపోయేంతగా ఆ సినిమా చూశాను. అంతిష్టం నాకు ఆ సినిమా అంటే. ‘రిజానా – ఎ కేజ్డ్ బర్డ్’లో నేరుగా ఆయనతోనే కలిసి నటించే గొప్ప అవకాశం వరించింది. శ్రీలంకకే కాదు, ప్రపంచ సినిమాకే కొత్త దారులు చూపించిన దర్శకుడు చంద్రన్ రత్నం. ఆయన డైరెక్షన్లో నటించడం గర్వకారణం. నా కెరీర్లో మరచిపోలేని మైలురాయి ఇది.’ అని ఆమె పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

