వకీల్ సాబ్ ఫైట్ రీక్రియేట్ చేసిన నెల్లూరు కుర్రాళ్లు

ఈ ఏడాది ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించిన చిత్రం వకీల్ సాబ్. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో కనిపించి అలరించారు.ఈ సినిమాలోని ఫైట్ సన్నివేశాలు ప్రేక్షకుల రోమాలు నిక్కపొడుచుకునేలా చేశాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ సీన్, మెట్రో ఫైట్ సీన్ అదరహో అనిపించాయి. ఇప్పుడు వీటిని నెల్లూరు చెందిన కుర్రాళ్లు రీ క్రియేట్ చేసి అదరహో అనిపించారు. తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కు సింక్ అయ్యేలా ఫైట్స్, షాట్స్, స్టైల్ చూపించి అందరిని ఆశ్చర్యపరిచారు.
వీడియోలో టెక్నికల్ స్కిల్స్ చూస్తే దిమ్మతిరిగి పోతుంది. ముఖ్యంగా స్లో మోషన్ వీడియోలో ఎడిటింగ్ అదిరిపోయింది. అంతా ఈ వీడియోకి ఫిదా అవుతుండగా, థమన్ ఏకంగా ఈ వీడియోని తన ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. కుర్రాళ్లు అదరగొట్టాడరు. మ్యూజిక్కు షాట్స్ సింక్ చేసిన విధానం బాగుంది అంటూ ప్రశంసలు కురిపించారు. డైరెక్టర్ సాయి రాజేష్ కూడా వీడియో పై స్పందించి.. ‘ఆ కుర్రాళ్ల ప్రతిభ అదిరిపోయింది. ఎవరైనా వారి డీటెయిల్స్ ఉంటే మెసేజ్ చేయండి’ అని ట్వీట్ చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

