Aadikeshava | వైష్ణవ్ తేజ్ ఆదికేశవ రన్‌టైం ఎంతో తెలుసా..?
Aadikeshava | టాలీవుడ్ యాక్టర్ పంజా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) కాంపౌండ్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ ఆదికేశవ (Aadikeshava). ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Aadikeshava| టాలీవుడ్ యాక్టర్ పంజా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) కాంపౌండ్ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ ఆదికేశవ (Aadikeshava). పక్కా మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్గా PVT 4గా వస్తోన్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆదికేశవ నుంచి మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఆదికేశవలో పెళ్లి సందD ఫేం శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా..బీస్ట్ ఫేం అపర్ణా దాస్, జోజు జార్జ్ ఇదర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అంతా తవ్వేశారు.. మా గుడి జోలికి మాత్రం రాకండయ్యా.. శివుడికి కోపమొస్తే ఊరికి మంచిది కాదని విధ్వంసం సృష్టించేందుకు వచ్చిన రౌడీలతో పూజారి అంటుండగా.. వైష్ణవ్ తేజ్ ఆ రౌడీల అంతు చూసే యాక్షన్ సన్నివేశాలతో సాగే ఆదికేశవ గ్లింప్స్ వీడియో ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తోంది. వైష్ణవ్ తేజ్ ఈ సారి పక్కా యాక్షన్ మాస్ అవతార్‌లో కనిపించబోతున్నట్టు గ్లింప్స్ వీడియోతో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్.
ఈ మూవీని సితార ఎంటర్టైన్ మెంట్స్ (Sithara Entertainments)-ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రన్‌టైం వార్త బయటకు వచ్చింది. తాజా అప్డేట్ ప్రకారం ఆదికేశవ రన్ టైం 2 గంటల 10 నిమిషాలు. రక్తికట్టించే స్క్రీన్ ప్లే, ఎంగేజింగ్ ఎక్స్పీరియన్స్ అందించేలా సినిమా ఉండబోతుందట. ఇప్పటికే ఈ మూవీ నుంచి హే బుజ్జి బంగారం మెలోడీ ట్రాక్‌ను విడుదల చేయగా.. అందమైన లొకేషన్లలో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది.
హే బుజ్జి బంగారం మెలోడీ ట్రాక్..
PVT4 గ్లింప్స్ వీడియో..
ఆది కేశవ ఫస్ట్ గ్లింప్స్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | రామ్ – రావణ్ వైభవాన్ని బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.. ‘రామాయణ’ సినిమాపై సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు
Scene | సూర్య ‘సీన్’ ఓటీటీ రిలీజ్ టైం ఫిక్స్ .. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే!
Kamareddy | కామారెడ్డి జిల్లా జిల్లాలో విషాదం.. కుంటలో పడి తండ్రి, కూతురు మృతి
Vijay Sethupathi | విజయ్ సేతుపతికి అరుదైన గౌరవం.. తొలి భారతీయ నటుడిగా ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డుల వేదికపై చరిత్ర!
KTR | ఒకే ఫ్రేమ్‌లో కేటీఆర్, సీఎం విజయ్, వైఎస్ జగన్.. ఫొటోలు వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

