పాప్‌స్టార్ పాటకు ఊర్వశి స్టెప్పులు.. ఇన్‌స్టాలో కొత్త వీడియో

ముంబై : ఉర్వశి రౌతేలా కొత్త వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. కలర్‌ఫుల్ గోల్డెన్ డ్రెస్సులో ఊర్వశి తన ఫ్రెండ్‌తో కలిసి చిందేసింది. బ్రెజిలియన్ పాప్‌స్టార్ అనిట్టా రూపొందించిన పరాదినా పాటకు ఊర్వశి స్టెప్పులేసింది. స్పానిష్ భాషలో సాగే ఆ సాంగ్‌కు ఊర్వశి ఎంతో ఆనందంతో ఊగిపోయింది. డ్యాన్స్ వీడియోను పోస్టు చేసిన కొన్ని క్షణాల్లోనే లైక్‌లు పోటెత్తాయి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఆ డ్యాన్స్ వీడియోను మెచ్చుకున్నారు. గోల్డెన్ స్ట్రాప్‌లెస్ డ్రెస్సులో ఊర్వశి సూపర్‌గా ఉందంటూ కామెంట్స్ చేశారు. ఈ పాటలో ఊర్వశి హెయిర్‌స్టైయిల్ కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

