Tejus Kancherla | పటేల్‌ని ఉరికించిన ఆ అమ్మాయి ఎవరు?
‘హుషారు’ఫేం తేజస్ కంచర్ల నటించిన చిత్రం ‘ఉరుకు పటేలా’. ‘గెట్ ఉరికిఫైడ్' ఉపశీర్షిక. వివేక్‌రెడ్డి దర్శకుడు. కంచర్ల బాలభాను నిర్మాత. సెప్టెంబర్ 7న సినిమా విడుదల కానుంది.
Tejus Kancherla | ‘హుషారు’ఫేం తేజస్ కంచర్ల నటించిన చిత్రం ‘ఉరుకు పటేలా’. ‘గెట్ ఉరికిఫైడ్’ ఉపశీర్షిక. వివేక్‌రెడ్డి దర్శకుడు. కంచర్ల బాలభాను నిర్మాత. సెప్టెంబర్ 7న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే.. హీరోకి చదువులేదు. కానీ చదువుకున్న అమ్మాయిని పెళ్లాడాలనుకున్నాడు.
అలాంటమ్మాయి దొరక్క, వయసు ముదురుతున్నా పెళ్లికాక బాధపడుతున్నాడు. ఇంతలో సరిగ్గా అతని ఆశలకు తగ్గ అందమైన అమ్మాయి ప్రేమించింది. ఎంతోమంది అమ్మాయిలు రిజక్ట్ చేసిన హీరోని ఈ అమ్మాయి ఎందుకు ప్రేమించిందబ్బా.. అని అందరూ అనుకుంటున్న సమయంలో ఆ అమ్మాయి అసలు కోణం బయట పడింది.
హీరోకి గుండె ఆగినంత పని అయ్యింది. పారిపోవాలనుకున్నాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఏం చేసింది? ఆమెను చూసి హీరో ఎందుకు భయపడుతున్నాడు? ఈ ప్రశ్నలన్నీ ట్రైలర్ చూస్తే ఉత్పన్నమవుతాయి. ఖుష్బూ చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సన్నీ కూరపాటి, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Megaverse | చిరంజీవి ‘మెగావర్స్’ ప్రోమోకు హరీష్ శంకర్ దర్శకత్వం.. నవంబర్ 4న హైదరాబాద్‌లో ప్రత్యేక షూటింగ్!
Cyclone Murasu | మురాసు తుపాను ప్రభావం.. తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షాలు!
RGV | హింసకు సినిమాలే కారణమంటే… కిడ్నాప్‌లకు రామాయణాన్ని అనాల్సిందే: ఆర్జీవీ
IND vs NZ | ఇషాన్, శ్రేయస్ అర్ధశతకాలు వృథా.. చివరి టీ20లో భారత్‌కు ఓటమి
2 AAP MLAs Quit | పంజాబ్‌లో ఆప్‌కు షాక్.. మొదటి జాబితా ప్రకటన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

