UI The Movie | డెమి గాడ్‌గా ఉపేంద్ర.. ఆకట్టుకుంటున్న ‘యుఐ’ టీజర్
UI The Movie | కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకొని తీస్తున్న తాజా చిత్రం ‘UI’. మనోహరన్- శ్రీకాంత్ కేపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్రకు జోడీగా రీష్మా నానయ్య నటిస్తుంది. కాంతర ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చుతున్నాడు.
UI The Movie | కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకొని తీస్తున్న తాజా చిత్రం ‘UI’. మనోహరన్- శ్రీకాంత్ కేపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్రకు జోడీగా రీష్మా నానయ్య నటిస్తుంది. కాంతర ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలావుంటే సంక్రాంతి కానుకగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.
ఈ టీజర్ లాంఛ్ కార్యక్రమానికి కన్నడ స్టార్ నటుడు శివ రాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా రాగా.. వరల్డ్ ఆఫ్ యూఐ పేరిట ఉన్న ఈ టీజర్‌ను శివన్న విడుదల చేశాడు. ఇక ఈ టీజర్ చూస్తే.. ‘UI’ అనే ఫిక్షనల్ వరల్డ్‌లో ఈ సినిమా స్టోరీ ఉండనున్నట్లు తెలుస్తుంది. కథ గురించి ఏ మాత్రం హింట్ ఇవ్వకుండా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా ఈ టీజర్ సాగింది. ఇక ఈ మూవీలో ఉపేంద్ర దున్నపోతుపై ఎంట్రీ ఇవ్వడం చూస్తుంటే డెమి గాడ్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

