Unstoppable POWER FINALE Part 2 | పొలిటికల్ ఫ్లేవర్‌తో అన్‌స్టాపబుల్ ఫవర్ ఫినాలే పార్ట్ 2 ప్రోమో
ఇప్పటికే విడుదలైన పవన్ కల్యాణ్ అన్‌స్టాపబుల్ షో (Unstoppable 2) ఎపిసోడ్ స్పెషల్ టీజర్, ఎపిసోడ్ పార్ట్-1 నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా అన్‌స్టాపబుల్ పవర్ ఫినాలే పార్ట్-2 ప్రోమోను లాంఛ్ చేశారు మేకర్స్.
బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ షో (Unstoppable 2). ఇప్పటికే విడుదలైన పవన్ కల్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ స్పెషల్ టీజర్, ఎపిసోడ్ పార్ట్-1 నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా అన్‌స్టాపబుల్ పవర్ ఫినాలే పార్ట్-2 ప్రోమోను లాంఛ్ చేశారు మేకర్స్.
ఓ పొలిటికల్ యాక్టివిట్లో భాగంగా పవన్ కల్యాణ్ (Pawankalyan) కాన్వాయ్ మధ్యలో కూర్చొని వెళ్తున్న ఫొటో చూపించి.. ఏంటా గొడవ అని పవన్ ను అడిగితే.. కారులో వెళ్లకూడదు. కారులో నుంచి బయటకు రాకూడదు. రూంలో ఉండకూడదు. రూంలో నుంచి బయటకు రాకూడదు. .తిక్కొచ్చి అలా చేశానంటున్నాడు పవన్ కల్యాణ్. పార్టీని ప్రారంభించాల్సిన అవసరం ఎలా వచ్చింది..అని ప్రశ్నిస్తే.. మనం ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడతాం.. కానీ ప్రాథమిక బాధ్యతల గురించి మాట్లాడం.. అని చెబుతున్నాడు. అయితే మీరు టీడీపీలో చేరొచ్చని..పవన్‌కు సలహా ఇస్తున్నాడు బాలకృష్ణ.
ఏపీలో నీ అభిమాని కాని వాళ్లు లేరు. కానీ ఆ ప్రేమ ఓట్లుగా ఎందుకు మారలేదని పవన్ ను ప్రశ్నించాడు బాలకృష్ణ. ఆ తర్వాత డైరెక్టర్ క్రిష్ కూడా ఈ ఎపిసోడ్లో పవన్ కల్యాణ్‌తో కలిసి చేరిపోయాడు. భయ్యా (పవన్ కల్యాణ్)ఇక నువ్వు సినిమాలు మానేసి ప్రజాసేవకు అంకితం కావాలని ఓటింగ్ పెడితే.. డైరెక్టర్ క్రిష్‌తోపాటు చాలా మంది అవును అని అంటున్నాడు. అన్‌స్టాపబుల్ పార్ట్ -2 ఎక్కువగా పొలిటికల్ టచ్ ఇస్తూ సాగనున్నట్టు ప్రోమోతో అర్థమవుతుంది.
అన్‌స్టాపబుల్ పవర్ ఫినాలే పార్ట్-2 ప్రోమో
పవన్ కల్యాణ్ అన్‌స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్-1..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

