Unstoppable-2 | అన్‌స్టాపబుల్ 2 బాహుబలి ఎపిసోడ్ పార్ట్-2 ప్రోమో
టాలీవుడ్ హీరో బాలకృష్ణ (Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 2 (Unstoppable 2 With NBK). తాజాగా బాహుబలి ఎపిసోడ్ పార్ట్-2 ప్రోమో విడుదల చేశారు. ప్రభాస్-బాలయ్య- గోపీచంద్ చిట్ చాట్ ఫుల్ ఎపిసోడ్ జనవరి 6న ప్రీమియర్ కానుంది.
Unstoppable-2 | టాలీవుడ్ హీరో బాలకృష్ణ (Balakrishna) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 2 (Unstoppable 2 With NBK). ఇప్పటికే విడుదలైన బాహుబలి ఎపిసోడ్ పార్ట్ -1 సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఇపుడు బాహుబలి ఎపిసోడ్ పార్ట్-2 ప్రోమో విడుదల చేశారు. ప్రభాస్-బాలయ్య- గోపీచంద్ చిట్ చాట్ ఫుల్ ఎపిసోడ్ జనవరి 6న ప్రీమియర్ కానుంది.
ఈ సెక్షన్ ఏంటంటే..? నిజం బయటపడిపోతుందని దబాయించి.. అంటూ బాలకృష్ణ డైలాగ్స్‌తో మొదలైంది ప్రోమో. వార్నింగ్స్ ఇవ్వొద్దమ్మా ప్లీజ్..అని బాలయ్య అంటుంటే మరి ఏ అమ్మాయి అని ఎందుకడిగారంటున్నాడు ప్రభాస్.
బాహుబలి తర్వాత ఎటు స్టెప్పేయాలి. ఆ టైంలో నీ మైండ్ సెట్ ఏంటీ..?..అని ప్రభాస్ అని అడుగగా.. ఇండియన్స్ అందరి కోసం ఏ సినిమా చేయాలి.. కష్టం ఎక్కువ పడ్డాం..కానీ అంటూ సస్పెన్స్ గా సాగుతున్న ప్రోమో క్యూరియాసిటీ పెంచుతోంది.
బాహుబలి ఎపిసోడ్ పార్ట్-2 ప్రోమో
Darlinggggssss…Part 2 Premiering on Jan 6th 😉 pic.twitter.com/24HieKiGrL
— ahavideoin (@ahavideoIN) January 4, 2023
అన్‌స్టాపబుల్ బాహుబలి పార్ట్ -1 ప్రోమో
Satirelu, Secretlu, Saradalu, Salahalu, Songulu, Dancelu, Sanchalanalu, annni unnay…😍🤯😋❤️ Anduke Bali Bali Ra Bali Sahore Bahubali in 2 Parts.
Part 1 premieres December 30.#PrabhasOnAHA #UnstoppableWithNBKS2#Prabhas𓃵 #NandamuriBalakrishna pic.twitter.com/Bqmguxmq4G— ahavideoin (@ahavideoIN) December 28, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

