Ugram Movie | ఉగ్రం ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
Ugram Movie Trailer | చాలా కాలం తర్వాత నరేష్ నాందితో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. కంబ్యాక్ ఇవ్వడమే కాదు తనలోని కొత్త నటుడుని పరిచయం చేశాడు. ఈ సినిమాతో నరేష్‌కు కమర్షియల్గానూ మంచి బ్రేక్ దొరికింది. ముఖ్యంగా మార్కెట్ పెరిగింది.
Ugram Movie Trailer | చాలా కాలం తర్వాత నరేష్ నాందితో మంచి కంబ్యాక్ ఇచ్చాడు. కంబ్యాక్ ఇవ్వడమే కాదు తనలోని కొత్త నటుడుని పరిచయం చేశాడు. ఈ సినిమాతో నరేష్‌కు కమర్షియల్గానూ మంచి బ్రేక్ దొరికింది. ముఖ్యంగా మార్కెట్ పెరిగింది. ఇక విజయ్ కనకమేడల దర్శకుడిగా తొలి అడుగులోనే తిరుగులేని విజయం సాధించాడు. ఈ సినిమా సక్సెస్‌తో మరోసారి వీరిద్దరూ ఉగ్రం అనే థ్రిల్లర్ సినిమా కోసం చేతులు కలిపారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో వరుస అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు.
తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ 21న సాయంత్రం 06:03 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో గాలి శ్రీను, శివ కుమార్ ఇలా నరేష్ పోషించిన రెండు పాత్రలతో విభిన్నంగా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ధి నిర్మిస్తున్నారు. నరేష్‌కు జోడీగా మిర్నా మీనన్ నటిస్తుంది. శ్రీచరణ్ పాకాలా సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు రాస్తున్నాడు.
The RAGE and FURY of one man 🔥🔥#UgramTrailer out tomorrow at 6.03 PM 🔥🔥#Ugram #UgramOnMay5th ❤️🔥@allarinaresh @mirnaaofficial @DirVijayK @sahugarapati7 @harish_peddi @SricharanPakala @jungleemusicSTH pic.twitter.com/77KdFKjwzX
— Shine Screens (@Shine_Screens) April 20, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

