టక్ జగదీష్ లాంటి సినిమా అరుదుగా వస్తుంది: నాని
టాలీవుడ్ హీరో నాని నటిస్తోన్న తాజా చిత్రం టక్ జగదీష్. శివనిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలున్నాయి.

టాలీవుడ్ హీరో నాని నటిస్తోన్న తాజా చిత్రం టక్ జగదీష్. శివనిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలున్నాయి. ఏప్రిల్ 13న ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని నాని టీం ప్రెస్ కాన్ఫరెన్స్ లో వెల్లడించింది. వైజాగ్ లో ఏర్పాటు చేయనున్న ఈవెంట్లో గ్రాండ్‌గా ట్రైలర్ ను లాంఛ్ చేయనున్నారు.
టక్ జగదీష్ చాలా అరుదైన చిత్రమని అన్నాడు నాని. ఈ రోజుల్లో ఇలాంటి సినిమా తీయడం జరుగని పని అని, అందుకే టక్ జగదీష్ చాలా స్పెషల్ చిత్రమని, ప్రేక్షకులు సరికొత్త అనుభూతిని పొందుతారని చెప్పాడు. ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ప్రాజెక్టులో జగపతిబాబు కీ రోల్ చేస్తున్నాడు.ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చిన సాంగ్స్, టీజర్‌కు మంచి స్పందన వస్తునప్న సంగతి తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

